కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం కిసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుండి 18 వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలను శుక్రవారం మాఘబహుళ ఏకాదశి ఉదయం గణపతి పూజ కార్యక్రమంతో ప్రారంభించారు.
అంతకుముందు ఆలయం లో స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. కీసర గుట్ట జాతర కార్యక్రమంలో మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాపోటీలు భక్తులను ఎంతగానో అలరించాయి.
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
