ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్-130వ ఎపిసోడ్ ‘ వీక్షించిన బిజెపి నాయకులు.
రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ సర్కిల్ కిస్మత్‌పూర్‌లోని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు భీమార్జున్ రెడ్డి నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి రాష్ట్ర బిజెపి సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. వీరేందర్ గౌడ్ హాజరై మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. మోడీ మాట్లాడుతూ రేపు మనం జనవరి 26న మన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అదే రోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది…
