8 నెలల గర్భంతో బరిలోకి……

గర్భం దాల్చితే ఆటల్లో కొనసాగడం చాలా కష్టం. అలాంటిది 8 నెలల గర్భంతో బరిలోకి దిగడమే కాక.. పతకాలూ గెలిచింది మేఘన సజ్జనార్‌. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల ఈ షూటర్‌.. ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో వ్యక్తిగత విభాగంలో కాంస్యం, టీమ్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది.

Read More

రైతు కమిషన్ కార్యాలయం.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విత్తనోత్పత్తి క్షేత్రాలపై రైతు కమిషన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాలో 8 చోట్ల సీడ్ ఫార్మ్ వున్నాయని, 1629 ఎకరాల్లో వున్న సీడ్ ఫార్మ్ లో వివిధ రకాల విత్తనాలను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి చేస్తున్నట్లు అధికారులు కమిషన్కు వివరించారు. ప్రధానంగా వరి, పెసర, జనుము, కందులు విత్తనోత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఐతే నకిలీ విత్తనాలను అరికట్టాలంటే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని మేలైన విత్తనాలను…

Read More

మహిళా జర్నలిస్టులకు బెదిరింపులు తప్పడం లేదు: ఓయు జర్నలిజం విశ్రాంత అధ్యాపకురాలు ప్రొ.పద్మజా షా.

భారతదేశంలో నేడు మహిళా జర్నలిస్టులు చట్టపరమైన బెదిరింపులు, వృత్తిపరమైన ఒంటరితనం మరియు నిరంతర ఆన్‌లైన్ ట్రోలింగ్ రూపంలో వేధింపులను తప్పడం లేదని ప్రొ.పద్మజా షా ఆవేదన వ్యక్త పర్చారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత పాత్రికేయులు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ. యస్. బషీరుద్దీన్ 90వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగ రిటైర్డ్ అధ్యాపకురాలు ప్రొ.పద్మజా షా…

Read More

రూ. 4.76 కోట్ల గంజాయి కాల్చివేత..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని ఆరు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నమోదైన 47 కేసుల్లోని 953 కేజీల గంజాయిని కాల్చివేతకు ఖమ్మం డిప్యూటి కమిషనర్ జనార్థన్‌రెడ్డి అదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్టేషన్లలో కేసుల వారిగా గంజాయిని ఒక దగ్గరకు చేర్చి మొత్తంగా 953 కేజీల గంజాయిని ప్రభుత్వ అమోదిత ఏడబ్ల్యూఎం కన్సంటింగ్ లిమిటేడ్ కాల్చివేత పరిశ్రమలో సోమవారం కాల్చివేశారు. ఈ కంపెనీతల్లేడ మండలం గోపాల్‌పేట్‌లో ఉంది. కాల్చివేసిన గంజాయి విలువ రూ….

Read More

రూ. 2.50 లక్షల మద్యం పట్టివేత..

ఢిల్లీ సమీపంలోని నొయిడా నుంచి మద్యం తక్కువ ధరలకు కొనుగోలు చేసి తెలంగాణకు సరఫరా.. కారుతోపాటు 84 మద్యం బాటిళ్ల స్వాధీనం.. ఢిల్లీ ప్రాంతం నుంచి ఒక కారులో నాన్‌డ్యూటి పెయిడ్ లిక్కర్ దిగుమతి అవుతుందనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ బీ టీమ్ లీడర్ ప్రదీప్‌రావు, సీఐ బిక్షారెడ్డి , ఎస్సై బాలరాజు సిబ్బంది కలిసి ఉప్పల్ భాగయాత్ ప్రాంతంలో కాపుకాచి కారును పట్టుకున్నారు. కారులో 84 విలువైన ఢిల్లీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ…

Read More

కీసర రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్.

కీసర శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవా లలో విఐపి దర్శనాలతో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు.కీసర శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 13 వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సోమవారం కీసర గుట్టకు వెళ్ళిన కలెక్టర్ మన చౌదరి, మల్కాజ్గిరి డిసిపి శ్రీధర్ , ట్రాఫిక్ డిసిపి రాహుల్ రెడ్డి ఐపీఎస్, ఆర్డిఓ…

Read More

బీ ఆర్ఎస్ రోడ్ షో గ్రాండ్ సక్షేస్.

సూర్యాపేట పట్టణంలో బీ ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ప్రజార్యాలీతో పట్టణమంతా గులాబీమయంగా మారింది. తాళ్లగడ్డ నుంచి ప్రారంభమైన రోడ్ షో కోర్ట్ చౌరస్తా, పూల సెంటర్, పి ఎస్ ఆర్ చౌరస్తా, రాఘవ ప్లాజా, వాణిజ్య భవన్ సెంటర్, శంకర్ విలాస్, గాంధీ విగ్రహం, కొత్త బస్టాండ్ వద్దకు మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గులాబీ దండుతో ప్రజలకు అభివాదం చేసుకుంటూ అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించరు మరోసారి…

Read More

సమ్మక్క సారక్క వారసులారా ములుగులో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి:ఈటల రాజేందర్.

చరిత, సంపత్, మాధవి, సంధ్యారాణి, రాధిక, రాకేష్ యాదవ్, ఎల్కతుర్తి శివ, సునీత, మౌనిక, స్వామి, వంశీ, బిక్షపతి, చుంచు రవి, లక్ష్మీభవాని, రమ, విశ్వనాథ్, శ్రీహరి, శైలజ, భాస్కర్ రెడ్డి, సురేంద్రలను కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ వెనకటి లెక్క మనం అమాయకులం కాదు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి, కెసిఆర్, రేవంత్ రెడ్డి ఇంతమందిని చూశాను. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు…

Read More

పలు సర్వే నెంబర్లలో ఉన్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఆదివారం నిర్వహించిన పర్యటనలో భాగంగా రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీ నృసింహ స్వామి దేవాలయాన్ని సహచర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు , కొండా సురేఖ , ఎంపీ కడియం కావ్య , ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఇతర…

Read More

గండిపేట రిజర్వాయర్ లో నిర్మాణ వ్యర్ధాలను పారబోస్తున్న ట్రాక్టర్ ఓనర్ క్రిమినల్ కేసు.

​హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన వనరు అయిన గండిపేట జలాశయంలో అక్రమంగా భవన నిర్మాణ వ్యర్థాలను పారబోయడానికి యత్నించిన ట్రాక్టర్ ను జలమండలి అధికారులు పట్టుకున్నారు. ఆదివారం హిమాయత్ నగర్ గ్రామం వద్ద ఉన్న ఎఫ్.టి.ఎల్ పాయింట్ నంబర్ 425 వద్ద TS07UM9831 అనే నంబర్ కలిగిన ట్రాక్టర్ అక్రమంగా భవన నిర్మాణ వ్యర్థాలను జలాశయంలోకి వదలడానికి యత్నించినట్లు పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. ​విచారణలో, ట్రాక్టర్ డ్రైవర్/ఓనర్ కుమ్మరి గోపాల్ (40) ఈ అక్రమ…

Read More