సీసీ షరాఫ్ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్లో…
రూ.95 వేలకే మోకాలి కీలు మార్పిడి శస్త్ర చికిత్స ప్రజలు ఈ అవకాశాన్ని సద్వీనియోగం చేసుకోవాలని హైదరాబాద్, ఫిబ్రవరి 24: పేద రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కాచిగూడలోని సీసీ షరాఫ్ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ నిరంతరం కృషి చేస్తోందని ట్రస్టీ ఎన్.సుకుమార్, జనరల్ మేనేజ ర్లు ఏ. సోమారెడ్డి, కే.శేషాధ్రి, పి. ఎస్.ఎన్.మూర్తి తెలిపారు. మంగ ళవారం కాచిగూడలోని హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్స్…
