రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రగామిగా నిలుపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చారు.
ఆటల్లో క్రమశిక్షణ ఉంటేనే విజయం సాధ్యం
అంతర్జాతీయ పోటీల్లో క్రమశిక్షణ లేకపోవడం వల్లనే విజయాలు సాధించలేకపోతున్నాం
క్రీడల్లో స్వార్థం, నైపుణ్యం ఉంటేనే రాణిస్తాం
బాల్యంలో ఒక లక్ష్యం పెట్టుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుంది
ప్రతి క్రీడాకారుడు ఆటల మీద దృష్టి సారించాలి
ఆడాలనే కసి ఉంటేనే దేశం తరపున ఆడే అవకాశం వస్తుంది
ఆటలో లీనమై, అదే ప్రపంచం అనుకోని ముందుకు నడవండి అప్పుడే జీవితం బాగుటుంది
గత ప్రభుత్వాలు ఆటలను పట్టించుకోలేదు.
తెలంగాణ అంతటా క్రీడా స్ఫూర్తి నింపాలని ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.
ఆటలను టైం పాస్ గా కాకుండా విజయం సాధించే దిశగా అడుగులు వేయండి
దేశం, రాష్ట్రం తరుపున ఆడాలనే స్ఫూర్తి ఉండాలి.
