16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ
మాసబ్ ట్యాంక్ ఏ ఈ
మామిడి శెట్టి శ్రీనివాస్ రావు..
ఓ మీటర్ ట్యాంపరింగ్ విషయంలో
బాధితుడి నుంచి తొలుత 16 వేలు లంచం తీసుకున్న ఏ ఈ.
మరోసారి 16,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా
పట్టుకున్నారు.
