యువ ఆప‌ద మిత్రుల శిక్ష‌ణ‌ను విస్త‌రిస్తాంగ్రామ‌స్థాయికి తీసుకెళ్తామ‌న్న హైడ్రా క‌మిష‌న‌ర్‌.

ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు త‌క్ష‌ణ‌మే సాయం అందించి.. ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని నివారించేందుకు ఉద్దేశించిన యువ ఆప‌ద మిత్ర‌ శిక్ష‌ణ‌ను జిల్లా, గ్రామ స్థాయికి విస్త‌రిస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు తెలిపారు. ఇందుకు మొబైల్ వాహ‌నాల‌ను సిద్ధం చేయాల‌ని సూచించారు. విపత్తుల సమయంలో తమను తాము కాపాడుకోవ‌డ‌మే కాకుండా.. చుట్టుపక్కల వారిని కూడా రక్షించాలనే లక్ష్యంతో రూపొందించిన‌ ‘యువ ఆపద మిత్ర’ పథకం రెండో బ్యాచ్ శిక్ష‌ణ ముగింపు కార్య‌క్ర‌మంలో హైడ్రా క‌మిష‌న‌ర్…

Read More

గ్రామాల్లో సుపరిపాలన అందించాలి : మంత్రి పొంగులేటి.

అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సుపరిపాలన అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఇల్లెందు పట్టణంలోని సింగరేణి పాఠశాల క్రీడా ప్రాంగణంలో నియోజకవర్గ పరిధిలో నూతనంగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఘన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికీ సంక్షేమం.. సర్పంచులదే బాధ్యతఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గత…

Read More

మానవ రహిత పారిశుద్ధ్య పనుల్లో రోబోటిక్ టెక్నాలజీ.

మానవ రహిత పారిశుద్ధ్య పనుల్లో రోబోటిక్ టెక్నాలజీతో ప్రతిభ చూపించిన జలమండలి ఇప్పుడు AI ఆధారిత టెక్నాలజీతో డీ సిల్టింగ్ పనులను నిర్వహించడానికి ప్రయోగాత్మకంగా కొత్త టెక్నాలజీని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. శుక్రవారం ఓ అండ్ ఎం డివిజన్-2 పరిధిలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ కలిసి ఈ టెక్నాలజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శాటిలైట్ ఆధారిత, జీఐఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ టెక్నాలజీతో మ్యాన్ హోల్ వద్ద మానవ రహిత ఆటోమేటిక్ పొజిషనింగ్ తో…

Read More

గిరిజన ప్రాంతంలో జాతీయ కబడ్డీ పోటీలు గర్వకారణం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న 69వ SGF అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలలో భాగంగా శుక్రవారం మూడో రోజు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు హోరాహోరీగా తలపడగా, క్రీడలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.మూడో రోజు క్రీడల్లో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జాతీయ కబడ్డీ పోటీలను వీక్షించేందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పినపాక మండలం ఏడూళ్ల…

Read More

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాల ప్రకటన, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ…

Read More

సీఎం కప్-2025 పోస్టర్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సిఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, ఎస్ ఏ టి జీ ఎండీ సోనీబాల. ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయి, 28 నుంచి31 వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నియోజకవర్గ స్థాయి, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయి, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి…

Read More

తెలంగాణ సమాగ్రాభివృద్ధికి జాగృతి బ్లూప్రింట్.

రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక వికాసానికి, చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణకు, వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోన్న తెలంగాణ జాగృతి రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అడుగులు వేయనున్నది. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం బ్లూ ప్రింట్ రూపొందించడంలో నిమగ్నమయ్యింది జాగృతి జనంబాటలో భాగంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తోన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజల నుంచి తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం అవసరమని సూచనలు…

Read More

పార్టీ కమిటీలకు సిద్ధం కండి: కేఎల్ఆర్.

టీపీసీసీ పిలుపు మేరకు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర కమిటీలను భర్తీ చేస్తామని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి చెప్పారు.మహేశ్వరం నియోజకవర్గంలో GHMC పరిధిలోని డివిజన్ కమిటీలు, మహేశ్వరం, కందుకూరు మండల నాయకులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కె ఎల్ ఆర్ సూచించారు.కొన్ని డివిజన్లలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అన్ని అనుబంధ సంఘాలు సమావేశమై… కమిటీలు పూర్తి చేశాయని కిచ్చెన్నగారు చెప్పారు.పూర్తి కానీ డివిజన్లు, మండల కమిటీల పేర్లను తుక్కుగూడ కేఎల్ఆర్…

Read More

ఓటర్ జాబితాలో అభ్యంతరాలను పరిశీలిస్తాం కలెక్టర్ బి.యం.సంతోష్

మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో పురపాలక ఎన్నికల సందర్భంగా ముసాయిదా ఓటర్ జాబితాపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ అభ్యంతరాలు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గద్వాల్, అయిజ,వడ్డేపల్లి, అలంపూర్ నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయని తెలిపారు.డిసెంబర్ 1, 2025 నాటి ఓటర్ జాబితాను ఆధారంగా చేసుకుని ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడుతుందని తెలిపారు. ఓటర్ జాబితా సవరణలో భాగంగా ఓటర్లను…

Read More

అక్రమ న‌ల్లా క‌నెక్ష‌న్‌దారుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు.

జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల‌తో అక్రమ నల్లా కనెక్షన్ దారులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. జలమండలి సరఫరా చేస్తున్న పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన పందొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నం. 6 (ఎస్ ఆర్ నగర్), తట్టిఖనా సెక్షన్ పరిధిలో ఇటీవల జిహెచ్ఎంసీ నూతన రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇదే అదునుగా… కాలనీ చెందిన పందొమ్మిది మంది అధికారుల అనుమ‌తులు…

Read More