హైదరాబాద్‌లో ఆహార భద్రతపై తీవ్ర ఆరోపణలు.
హైదరాబాద్ పరిధిలో నాణ్యత లేని, ఆరోగ్యానికి హానికరమైన ఆహారం విక్రయమవుతున్నా సంబంధిత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాట్‌ఫారం 65 హోటల్‌పై తీవ్రమైన ఆరోపణలుఆకర్షణీయమైన కాన్సెప్ట్‌తో ప్రజలను ఆకట్టుకుంటున్న ప్లాట్‌ఫారం 65 హోటల్ తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.సమాచారం ప్రకారం, ఈ హోటల్‌లో ఉడికి ఉడకని ఆహారం వడ్డిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫైవ్ స్టార్ ముసుగులో నిర్లక్ష్యంఫైవ్ స్టార్ స్థాయి పేర్లతో నడుస్తున్న హోటళ్లలో…
