కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం శివాజీ చౌక్ వద్ద ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్పంచుల సన్మాన కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు మున్సిపల్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.ఈ…
