బోడుప్పల్ సర్కిల్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి క్షేత్ర స్థాయి పర్యటన…..
ప్రజలు చెత్తను రోడ్లపై ఖాళీ స్థలాలలో వేయకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన బోడుప్పల్ సర్కిల్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి చెత్త సేకరణ నిర్వహణ, స్వచ్ఛ ఆటో వాహనాల ద్వారా చెత్త సేకరణ విధానం మరియు వాటి అవసరాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( ఎస్….
