జానారెడ్డి ని పరామర్శించిన సీఎం.

మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ని పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మోకాలి శస్త్ర చికిత్స అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న జానారెడ్డి. ఈ నేపథ్యంలో వారిని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన సీఎం

Read More

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలి.

హైద్రాబాద్ సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన “అఖిల పక్ష పార్టీలు – సామాజిక ఉద్యమ సంఘాల” రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యా, ఉద్యోగాలు, చట్ట సభలలో మరియు కాంట్రాక్ట్ లలో 42% చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలను 42% బీసీ రిజర్వేషన్లతో మాత్రమే ప్రభుత్వం నిర్వహించాలి, లేకుంటే జేఏసీ నాయకులు ఇంటింటికి…

Read More

అక్రిడిటేష‌న్‌, మీడియా కార్డుల‌కు ఎలాంటి తేడా లేదుమంత్రి పొంగులేటి.

అక్రిడిటేష‌న్ కార్డుల‌కు, మీడియా కార్డుల‌కు ఎలాంటి తేడా లేద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ప‌రంగా అక్రిడిటేష‌న్ కార్డుదారుల‌కు వ‌ర్తించే ప్ర‌తి ప్ర‌యోజ‌నం మీడియా కార్డు దారుల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని ఈ విష‌యంలో డెస్క్ జ‌ర్న‌లిస్టులు ఎలాంటి అపోహ‌ల‌కు గురికావ‌ద్ద‌ని జీవో 252లో మార్పులు చేసి లిఖితపూర్వ‌కంగా ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.మంగ‌ళ‌వారం నాడు సచివాల‌యంలోత‌న‌ను క‌లిసిన డెస్క్ జ‌ర్న‌లిస్ట్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ తెలంగాణ ప్ర‌తినిధుల‌తో…

Read More

వైకుంఠపురం లో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు సంగారెడ్డి పట్టణం లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వైకుంఠ పురం శ్రీ వెంకటేశ్వర దేవాలయం లో వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . స్వామి వారి పల్లకి సేవలో భక్తులతో కలసి పాల్గోన్నారు . దేవాలయం అభివృద్ధికి, రాజగోపురం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.

Read More

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కార్టూనిస్ట్ శ్రీధర్.

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఈనాడు మాజీ కార్టూనిస్ట్ శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తరులు జారీ చేసింది. ఆయన మాస్ కమ్యూనికేషన్ల సలహాదారుగా నియమితులయ్యారు. రెండేళ్ల కాలానికి ఆయనను ప్రభుత్వం ఈ పదవిలో నియమించింది. సమాచార ప్రచార విభాగానికి సంబంధించి ఆయన కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.

Read More

తిరుపతికి రేవంత్ రెడ్డి.

ప్రత్యేక విమానంలో కుటుంబసమేతంగా హైదరాబాద్ నుండి తిరుపతి చేరుకున్న రేవంత్ రెడ్డి తిరుపతి విమానాశ్రయంలో రేవంత్ రెడ్డికి పసుపు రంగు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికిన టీడీపీ మంత్రులు.

Read More

ప్రపంచ ర్యాపిడ్ చెస్‌లో తెలుగు తేజాల ప్రతిభ.

వార్సా (పోలాండ్) వేదికగా జరిగిన 2025 ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్లో అద్భుత ప్రదర్శనతో దేశానికి పతకాలు సాధించిన తెలుగు క్రీడాతేజాలు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసిలకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ ఛాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో కోనేరు హంపి కాంస్య పతకాన్ని కైవసం చేసుకోగా, ఓపెన్ విభాగంలో తెలంగాణ యువ చెస్ ఆటగాడు అర్జున్ ఎరిగైసి కాంస్య పతకం సాధించి దేశ గౌరవాన్ని పెంచారు.దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు ఈ…

Read More

కల్వకుంట్ల కవిత తో తెలంగాణ ఉద్యమ కళాకారులు భేటీ.

తెలంగాణ ఉద్యమాన్ని నడిపించనవి మాట.. పాట.. ఎందరో పెద్దవాళ్లు తమ మాటలతో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేస్తే.. కళాకారులు ఊరూరా గజ్జె కట్టుకొని ప్రచారం చేస్తేనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది.. ఉద్యమ ఆకాంక్షను నిలబెట్టింది కూడా తెలంగాణ పాటే.. వేలాది మంది కళాకారులు ఊరూరా తిరిగి గజ్జకట్టి ఆడిపాడారు బీఆర్ఎస్ ప్రభుత్వంలొ 550 మందికి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చారు.. అదే స్థాయిలో అర్హతలు ఉండి కూడా ఉద్యోగాలు రానివాళ్లు ఇంకా ఉన్నారు.. వాళ్లందరికీ ఉద్యోగాలు…

Read More

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్”యువత.

తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్” అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం రవీంద్ర భారతిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి… రాష్ట్ర టూరిజం, కల్చరర్,ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై విజేతలను ప్రకటించి,అవార్డులు ప్రధానం చేశారు. మొదటి బహుమతి 3లక్షలు,రెండో బహుమతి 2లక్షలు,మూడో బహుమతి 1లక్ష.. షార్ట్…

Read More