అక్రమ న‌ల్లా క‌నెక్ష‌న్‌దారుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు.

జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల‌తో అక్రమ నల్లా కనెక్షన్ దారులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. జలమండలి సరఫరా చేస్తున్న పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన పందొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నం. 6 (ఎస్ ఆర్ నగర్), తట్టిఖనా సెక్షన్ పరిధిలో ఇటీవల జిహెచ్ఎంసీ నూతన రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇదే అదునుగా… కాలనీ చెందిన పందొమ్మిది మంది అధికారుల అనుమ‌తులు…

Read More

రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవానికి సిఎంకు ఆహ్వానం.

తెలంగాణ సాయుధ పోరాట యోధులు, నల్లగొండ లోక్ మాజీ సభ్యులు రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రావాలని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. ఈ మేరకు సి పి ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎం ఎల్ ఎ కూనంనేని సాంబశివరావు, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షులు, మాజీ ఎంఎల్ చాడ వెంకట రెడ్డి, కార్యదర్శి కందిమళ్ల ప్రతాప రెడ్డి, సభ్యులు…

Read More

కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది..!!

ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు నేను చెప్పినట్లే గతంలో దానం నాగేందర్ లాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు కవిత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని సమాచారం ఉంది – ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

Read More

తాగునీటి సరఫరాపై మంత్రి సీతక్క సమీక్ష:.

రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఈఎన్సీ కృపాకర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.సమస్యలు వచ్చాక స్పందించడం కంటే, రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పంపు సెట్లు పాడైతే వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు.రాబోయే వేసవిలో ఎక్కడా నీటి కొరత…

Read More

కవితకు మద్దతుగా జాగృతి కార్యకర్తలు.

జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత నూతన రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని ప్రకటించడంతో సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉద్యమకారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల బాధ్యులు, జాగృతి కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

Read More

మేడారం జాతరకు ఆహ్వానం.

సిపిఐ, బిజెపి, ఎంఐఎం శాసనసభా పక్ష నేతలకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రి సీతక్కఆలయ సాంప్రదాయాల ప్రకారం బంగారం, తల్లుల కుంకుమ పసుపు అంద చేసి ఆహ్వానించిన మంత్రి సీతక్కమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని కలిసి మహా మేడారం జాతరకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రి సీతక్కమంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఉన్నతాధికారులు.. ప్రతి ఒక్కరిని కలుస్తూ మేడల మహా జాతరకు ఆహ్వానిస్తున్న మంత్రి సీతక్క.

Read More

మారిషస్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు మర్యాద పూర్వక భేటీ.

మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి… ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు, మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు వివరించారు. ఈ సందర్భంగా మారిషస్ లో నివసిస్తున్న తెలుగు వారి యోగక్షేమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి…

Read More

మాజీ మంత్రి జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎంపీ వంశీ కృష్ణ.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జగిత్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ జీవన్ రెడ్డి తో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, జీవన్ రెడ్డి ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడని, ఆయన చేసిన సేవలు…

Read More

మంత్రి నారా లోకేష్ ను కలిసిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక.

మంగళగిరికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక కుటుంబ సభ్యులతో సహా ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఇటీవల ఇస్తాంబుల్ లో జరిగిన ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పపర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో బొల్లినేని చంద్రిక +84 కేజీ సీనియర్ విభాగంలో ఓవరాల్ బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా బొల్లినేని చంద్రికను మంత్రి లోకేష్ అభినందించారు. భవిష్యత్ లో అన్ని విధాల అండగా ఉంటామని…

Read More

ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యవేక్షణ.

గోషామహల్‌లో నిర్మిస్తున్న నూతన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పనులను వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నిర్మాణ పనుల పురోగతి, రోడ్డు మౌలిక సదుపాయాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు సోమవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి, సంబంధిత అన్ని…

Read More