సిపిఐ, బిజెపి, ఎంఐఎం శాసనసభా పక్ష నేతలకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రి సీతక్క
ఆలయ సాంప్రదాయాల ప్రకారం బంగారం, తల్లుల కుంకుమ పసుపు అంద చేసి ఆహ్వానించిన మంత్రి సీతక్క
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని కలిసి మహా మేడారం జాతరకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రి సీతక్క
మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఉన్నతాధికారులు.. ప్రతి ఒక్కరిని కలుస్తూ మేడల మహా జాతరకు ఆహ్వానిస్తున్న మంత్రి సీతక్క.
మేడారం జాతరకు ఆహ్వానం.
