కుప్పం లో పీ4 బంగారు కుటుంబాలుమార్గదర్శులతో సీఎం సమావేశం.

కుప్పంలోని మూడు మండలాలను దత్తత తీసుకున్న మెఘా ఇంజనీరింగ్, అదానీ ఫౌండేషన్, టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి. రామకుప్పం మండలంలో ప్రస్తుతానికి 100 కుటుంబాలకు జీవనోపాధి చూపించామని తెలిపిన మెఘా ఇంజనీరింగ్ ప్రతినిధి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వారికి మెఘా ఇంజనీరింగ్ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపిన ఎంఈఐఎల్ ప్రతినిధి. బంగారు కుటుంబాలకు ఆదాయం పెంచేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడి. ప్రతి వంద కుటుంబాలకు ఓ బంగారు మిత్రను నియమించుకున్నామని…

Read More

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రత సంక్షేమానికి ప్రాధాన్యం:.

డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి మణికొండ జనవరి 30 తెలంగాణ కానుక శుభ్రమైన వీధులు, సక్రమంగా పనిచేసే నగరాల వెనుక సఫాయి మిత్రుల కృషి ఎంతో కీలకమైనది. బలమైన, సుస్థిర పట్టణ వ్యవస్థలను నిర్మించడంలో వారే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని డిప్యూటీ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఈ లక్ష్యంతో, సఫాయి మిత్ర సార్థక్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ కమిషనర్…

Read More

వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న‌హైడ్రా క‌మిష‌న‌ర్‌.

ములుగు జిల్లా మేడారం మ‌హాజాత‌ర‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు కుటుంబ స‌మేతంగా వెళ్లారు. సమ్మక్క- సారలమ్మ వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకుని మొక్కులు సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవతలను ప్రార్థించారు. మేడారం జాతర విశిష్టతను గుర్తుచేస్తూ, ఈ పవిత్ర ఉత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. మేడారం జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తూ.. ప్రజల మధ్య ఐక్యతను చాటిచెబుతుంద‌న్నారు.

Read More

టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రసారం చేసే ఎడ్ సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్ ను రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తో కలిసి ప్రసారాల వివరాలు తెలిపే షెడ్యూల్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడుతూ ఎడ్ సెట్ లో ఉన్నతమైన ర్యాంకులు సాధించేందుకు టి-సాట్ అందించే డిజిటల్ కంటెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా…

Read More

మేడారం జాతరకు హాజరైన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

సమ్మక్క సారక్క అమ్మవార్లను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మల ఆశీస్సులు, దీవెనలతో ప్రజలు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించిన తలసాని శ్రీనివాస్ యాదవ్

Read More

జాతిపిత మహాత్మాగానికి ఘన నివాళులు…..

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగాబాపుఘాట్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారితో కలిసిడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుజాతిపిత మహాత్మా గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు. అహింసను ఆయుధంగా,సత్యాన్ని మార్గంగా,శాంతిని సందేశంగా తీసుకునిదేశానికి దిశ చూపిన గాంధీజీ బాటనేటికీ సమాజానికి నిరంతర స్ఫూర్తిగా నిలుస్తోంది. గాంధీజీ చూపిన మార్గదర్శకత్వంలోనేప్రజా ప్రభుత్వం బాధ్యతాయుతంగా పాలన సాగిస్తోందనిఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తెలిపారు.గాంధీజీ ఆలోచనలు నేటి ప్రభుత్వానికిదిశానిర్దేశం, స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

Read More

మున్సిపల్ ఎన్నికల కంట్రోల్ రూములు ఏర్పాటు.

కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అధికారుల సమన్వయంతో జిల్లాలో ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం పొందేందుకు,అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు నమోదు చేయడానికి ఈ కంట్రోల్ రూములను సంప్రదించవచ్చన్నారు.ఈ కంట్రోల్ రూములు 24…

Read More

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న భట్టి.

గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు నిలవెత్తు బంగారాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. భక్తులందరూ ప్రశాంతంగా అమ్మవార్లను దర్శించుకుని తిరిగి ఇంటికి చేరుకోవాలి. అమ్మవార్ల దయవల్ల అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.

Read More

మీర్జాపురం రాణి-కృష్ణవేణి పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.

అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఆ తరం నటీమణి, గాయని స్టూడియో అధినేత అయిన కృష్ణవేణి జీవితం ఈ తరం వారికి మార్గదర్శకంగా ఉంటుందని, అందుకే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. మహానటుడు ఎన్ . టి. రామారావు ని మనదేశం సినిమా ద్వారా…

Read More

జాతర కీలక ఘట్టం ఆవిష్కృతం.

కన్నెపల్లి నుంచి గద్దెపైకి కొలువు తీరిన సారలమ్మ కన్నెపల్లి లో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ప్రత్యేక పూజలుతెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం బుధవారం భక్తి పరవశ్య వాతావరణంలో ఆవిష్కృతమైంది. కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఘడియ సాయంత్రం ప్రారంభమవగా, కన్నెపల్లి నుంచి గద్దెపైకి శ్రీ సారలమ్మ కొలువు తీరడం జాతరలో తొలి ప్రధాన ఘట్టంగా నిలిచింది. ఈ ఘట్టానికి…

Read More