సెప్టిక్ ట్యాంక్ ఆక్రమణలను తొలగించిన హైడ్రా4 ఎకరాల ప్రభుత్వ స్థలానికి హైడ్రా ఫెన్సింగ్.
సెప్టిక్ ట్యాంకులను కూడా కబ్జాదారులు వదలడం లేదు. సెప్టిక్ ట్యాంకు చుట్టూ మొక్కలను పెంచి ఆ దుర్వాసనను దూరం చేద్దామని ఉద్దేశించిన ఖాళీ స్థలాలను కూడా ఆక్రమించేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆయా స్థలాలను పార్కులకోసం వినియోగించడం పరిపాటి. ఆ లే ఔట్ వేసిన వారికి కాని, అప్పట్లో లే ఔట్ కోసం భూమిని అమ్మిన వారికి ఆ స్థలాల మీద ఎలాంటి హక్కు లేకున్నా.. వాటిని తర్వాత తమ సొంత స్థలాలుగా…
