భారత ప్రధాని మోదీ మలేషియా పర్యటన.

భారత దేశ ప్రదానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా పర్యటనలో బాగంగా ఆయనని సత్కరించేందుకు శనివారం మలేషియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు స్థానిక భారతీయులతో ఘనమైన స్వాగత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమలో వివిధ కళాకారుల బృందాలతో ప్రధానమంత్రిని స్వాగతించి సత్కరించారు. ముఖ్యంగా మైటా ( మలేషియా తెలంగాణ అసోసియేషన్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేదిక పైన తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ని ప్రతిబింబించేలా కళాకారుల బతుకమ్మ, బోనాలు మరియు లంబాడి నృత్యాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మైటా అధ్యక్షులు…

Read More

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం శివాజీ చౌక్ వద్ద ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్పంచుల సన్మాన కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు మున్సిపల్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.ఈ…

Read More

బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ రిక్రూట్మెంట్.

కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్న ప్రభుత్వంమున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగాల నియామకాలకు ప్రయత్నాలుదొడ్డిదారి నియామకాల గురించి కవిత గారి దృష్టికి తీసుకువచ్చిన పలువురు నిరుద్యోగులుఅక్రమ మార్గాల్లో ఉద్యోగాల భర్తీకి చేస్తున్న ప్రయత్నాలను నిలిపి వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి యువత నిర్వేదంలో ఉన్నారు. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్స్ వేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం గ్రామాల…

Read More

అభివృద్ధికి పట్టం కట్టండి,

కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పట్టణంలోని 11వ వార్డులో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ స్థానిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ‘ప్రజా ప్రభుత్వం’ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. పట్టణ రూపురేఖలు మార్చాలంటే…

Read More

ఈ నెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.

మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఆలయ పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం ఇచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఎమ్మెల్యే, ఆలయ బోర్డు సభ్యులు సీఎంకు…

Read More

మున్సిపల్ ఎన్నికలు – పాలమూరు యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల భద్రత పరిశీలనజిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్.

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, భూత్పూర్ మునిసిపాలిటీ మరియు దేవరకద్ర మునిసిపాలిటీల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఎన్నికల అనంతరం బ్యాలెట్ పత్రాల నిల్వ మరియు ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్‌లు మరియు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు అక్కడి భద్రతా ఏర్పాట్లు, బారికెటింగ్, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ…

Read More

ఒమన్ రాయబారితో ఏ.పీ. జితేందర్ రెడ్డి భేటీ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (మాజీ ఎంపీ) ఏ.పీ. జితేందర్ రెడ్డి న్యూఢిల్లీలో ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీతో ఇవాళ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని ఒమన్ రాయబార కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం.. తెలంగాణ, ఒమన్ మధ్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కించే దిశగా సాగింది.తెలంగాణలోని పెట్టుబడి అనుకూలమైన విధానాలను జితేందర్ రెడ్డి వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒమన్ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రాయబారి…

Read More

ఎస్‌ఐఆర్‌కు ముందు బీఎల్‌ఏల నియామకం చేయాలి:

రానున్న ప్రత్యేక సుదీర్ఘ సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ – ఎస్‌ఐఆర్‌)ను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు కనీసం ఒక బూత్‌ లెవల్‌ ఏజెంట్‌ (బీఎల్‌ఏ)ను నియమించాలని రాజకీయ పార్టీలను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్‌ రెడ్డి కోరారు. బూత్‌ స్థాయిలో బలమైన సమన్వయం ఈ ప్రక్రియకు కీలకమని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,…

Read More

కార్మికుల పోరాటానికి విజయం…మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జోక్యంతో సమస్య పరిష్కారం.

అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని శామీర్‌పేటలో ఉన్న హెచ్‌బీఎల్ ఇంజనీరింగ్ కంపెనీలో కార్మికులు చేపట్టిన జీతాల పెంపు ధర్నా విజయవంతంగా ముగిసింది. ఎమ్మెల్యేల జోక్యంతో కార్మికుల సమస్యకు సానుకూల పరిష్కారం లభించింది.గత కొన్ని సంవత్సరాలుగా హెచ్‌బీఎల్ ఇంజనీరింగ్ కంపెనీలో సుమారు 1200 మంది కార్మికులు కాంట్రాక్ట్ లేబర్‌గా అతి తక్కువ జీతాలతో పనిచేస్తూ, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా జీవనం కొనసాగించడం కష్టంగా మారిన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో డైలీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా ప్రజలకు అందిస్తాం—- మంత్రి పొంగులేటి.

అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు జారె ఆదినారాయణ అధ్యక్షతన టిపిసిసి జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటించారుఈ సందర్భంగా ముందుగా పట్టణంలోని పలు దేవాలయాలు చర్చిలలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు అశ్వారావుపేట అభివృద్ధి కోసం దైవ ఆశీస్సులు కోరారుఅనంతరం మున్సిపాలిటీ ప్రధాన వీధుల…

Read More