వేడుకగా రాజస్థాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ కుమార్తె వివాహం.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: రాజస్థాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ -మధుమతి మున్నూరి దంపతుల కుమార్తె శ్రేయ వివాహం కీ.శే. కంఠం విశ్వేశ్వర రావు వాణిశ్రీ దంపతుల కుమారుడు పృధ్వితో గురువారం హైదరాబాద్ లోని ది అడ్రస్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్స్ లో ఘనంగా జరింది. వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, మున్నూరుకాపు కుల సంఘాల ప్రతినిధులు, కుల ప్రముఖులు, హాజరై…

Read More

తన కుమారుడి వివాహానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని ఆహ్వానించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ ……

రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని గురువారం సాయంత్రం ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మర్యాద పూర్వకంగా కలిసి మార్చి 6 న జరగనున్న తన కుమారుడు అల్లు శిరీష్ వివాహానికి హాజరు కావాలని మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు..

Read More

జెఎన్‌జె జర్నలిస్టుల స్థలాలకు “వే అవుట్‌”కు సర్కారు కసరత్తు.

రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రు జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ ఇళ్ల స్థలాల అంశంపై చిక్కులు లేకుండా ఒక “వే అవుట్‌” కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.గురువారం సచివాలయం తన చాంబర్‌లో మంత్రులు, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం అనంతరం జర్నలిస్టుల అంశంపై మంత్రి పొంగులేటి స్పందించారు.జెఎన్‌జె జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మార్గం చూపిస్తామని…

Read More

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన.

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ వేదికగా కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మధ్య ఈరోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరుపుకున్న విజయ్, రష్మిక.

Read More

ఇర్సులాపురం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ట్రైబుల్ వెల్ఫేర్ డిడి.

బయ్యారం,తెలంగాణ కానుక,ఫిబ్రవరి 26. బయ్యారం మండలం ఇర్సులాపురం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ట్రైబుల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దేశీరామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో అందిస్తున్న మెనూ, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ,సైన్స్ ల్యాబ్‌లను పరిశీలించారు.అదేవిధంగా పదో తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న 60 డేస్ యాక్షన్ ప్లాన్ పై విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు.తనిఖీ సందర్బంగా ట్రైబుల్ వెల్ఫేర్ డిడి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డాక్టర్…

Read More

నూతన కలెక్టర్ ను కలిసిన బయ్యారం త‌హ‌శీల్దార్ నాగరాజు.

బయ్యారం,తెలంగాణ కానుక,ఫిబ్రవరి 26. మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ స్నేహ శబరిష్ ను కలెక్టర్ కార్యాలయంలో బయ్యారం తహశీల్దార్ నాగరాజు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.బదిలీపై వెళ్తున్న అద్వైత్ కుమార్ సింగ్ ను కలిసి వీడ్కోలు పలికినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం తహశీల్దార్ వెంట డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ సందీప్ తదితరులు ఉన్నారు.

Read More

కిడ్నీ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని టోలి చౌక్ లో సాప్ కిడ్నీ ఎక్సటెన్షన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి లోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నవారితో ఆత్మీయంగా పలకరించారు. ఆధునికంగా ఏర్పాటు చేసిన కిడ్నీ సెంటర్ నిర్వాహకులను మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఉచితంగా వైద్య సేవల అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రం లో ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో…

Read More

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన Adobe సీఈవో శంతను నారాయణ్.

గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై AI ప్రభావం, స్కిల్లింగ్ & రీస్కిల్లింగ్ కు సంబంధించిన అంశాలపై సీఎంతో చర్చించిన శంతను నారాయణ్. తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్ గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిచాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడిన సిఎం ఎకానమీపై AI రెవల్యూషన్ ప్రభావం, రాబోయే రోజుల్లో AI ని సమర్ధవంతంగా వినియోగించుకునే అంశాలపై శంతను నారాయణ్ తో చర్చించిన సీఎం. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు…

Read More

ఇజ్రాయెల్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.

ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికిన నెతన్యాహు దంపతులు. ప్రొటోకాల్ పక్కనపెట్టి టెల్ అవీవ్ విమానాశ్రయానికి వచ్చిన నెతన్యాహు. ప్రధాని మోదీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. *ఇజ్రాయెల్ సైనికుల గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని మోదీ.

Read More

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో జర్నలిస్టుల భేటీ.

హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో ఇండిపెండెంట్, డిజిటల్ మీడియా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు . అక్రెడిటేషన్‌కు సంబంధించిన ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వు (జీవో)లో మార్పులు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.డిజిటల్ మీడియా విస్తరణ నేపథ్యంలో అక్రెడిటేషన్ నిబంధనలను కాలానుగుణంగా సవరించాల్సిన అవసరం ఉందని వారు మంత్రికి వివరించారు. ప్రత్యేకించి ఇండిపెండెంట్ జర్నలిస్టులు, డిజిటల్ న్యూస్…

Read More