ఇజ్రాయెల్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.

Spread the love

ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికిన నెతన్యాహు దంపతులు.

ప్రొటోకాల్ పక్కనపెట్టి టెల్ అవీవ్ విమానాశ్రయానికి వచ్చిన నెతన్యాహు.

ప్రధాని మోదీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.

*ఇజ్రాయెల్ సైనికుల గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని మోదీ.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *