భూనీళా సమేత శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవం లో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ.

వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అందోల్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం భూనీళా సమేత శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవం లో పాల్గోన్నారు . సామాన్య భక్తులతో కలసి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం, శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. ఈ కార్యక్రమం లో మార్కెఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి ,సురేందర్ గౌడ్ , S . కృష్ణా రెడ్డి ,…

Read More

తల్లుల గౌరవానికి నాంది.

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో చిన్న పిల్లతో జాతరకు వచ్చే మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన (బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్) శిశువులకు పాలిచ్చే గది రాష్ట్ర మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క ,జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్ శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు* మేడారం జాతరలో బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి శిశువులకు పాలిచ్చే గదిని ప్రారంభిస్తున్నామని జాతరలో ఈ బ్రెస్ట్…

Read More

నాంపల్లి ప్రమాదం.. సకాలంలో స్పందించిన జలమండలి.

శనివారం నాంపల్లిలో ఓ ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించిందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కి వచ్చిన సమాచారాన్ని వాళ్ళు.. జల మండలి ప్రధాన కార్యాలయానికి వాటర్ ట్యాంకర్లు కోసం సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించి రెడ్ హిల్స్ డివిజన్ 4 జీఎంను అప్రమత్తం చెయ్యడంతో… ఇప్పటివరకు రెడ్ హిల్స్, బొగ్గుల కుంట ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ప్రస్తుతం 5 ట్యాంకర్లతో 12 డ్రిప్పులు సరఫరా చేశారు.. ఇంకా మరికొన్ని ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా…

Read More

ఉర్సు ఉత్సవాలలో దామోదర్ రాజనర్సింహ.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రం లోని ప్రముఖ దర్గా హజరత్ షాహిద్ అల్లా ఖాద్రి దర్గా 198 వ ఉర్సు ఉత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గోన్నారు . దర్గాను దర్శించుకొని ప్రార్థన లు నిర్వహించారు . మత పెద్దలు నిర్వహించిన కార్యక్రమం లో పాల్గోన్నారు . దర్గా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు . ఈ కార్యక్రమం లో దర్గా పీఠాధిపతి , అల్ ఇండియా జమ్యూతుల్…

Read More

జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ ,జై అనుసంధాన్ గా మారిందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.

శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా, మఠంపల్లి మండలం, మట్టపల్లి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు, వేద పండితులు,అధికారులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేశారు.దేవాలయ ఆవరణలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించి లబ్ధిదారులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఆ తర్వాత వేదిక వద్ద హుజూర్నగర్ సమీపంలోని ముగ్దుమ్ నగర్ వద్ద 100 ఎకరాలలో 150 కోట్ల రూపాయల వ్యయంతో…

Read More

గోపాల్‌న‌గ‌ర్‌లో పార్కును కాపాడిన హైడ్రా.

పార్కులు, ర‌హ‌దారుల క‌బ్జాల‌పై హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. గ‌త కొన్ని రోజులుగా ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గిస్తూ వ‌స్తున్న హైడ్రా శుక్ర‌వారం మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కూక‌ట్‌ప‌ల్లి మండ‌లంలోని గోపాల్‌న‌గ‌ర్లో 3300 గ‌జాల పార్కును కాపాడింది. 148 నుంచి 155 వ‌ర‌కూ ఉన్న స‌ర్వే నంబ‌ర్ల‌లో 92.21 ఎక‌రాల మేర గోపాల‌న‌గ‌ర్ పేరిట లే ఔట్ వేశారు. 1980లో వేసిన ఈ లే ఔట్‌లో 1200ల‌కు పైగా ప్లాట్లున్నాయి. ఇందులో పార్కుల‌కోసం 3 చోట్ల భూమిని…

Read More

28న మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌!..

రాష్ట్రంలోని 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకొని ఈ నెల 28న మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 27న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి.. అదే రోజు లేదంటే మరుసటి రోజు 28న షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్‌ కేంద్రాల ఎంపిక, సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తిచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. అధికారులు, సిబ్బందికి శిక్షణ…

Read More

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన యాదగిరిగుట్ట నూతన ఈవో భవాని శంకర్.

యాదగిరిగుట్ట నూతన ఈవో భవాని శంకర్ శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఇటీవల కన్ఫర్డ్ ఐఏఎస్ గా ప్రమోషన్ పొందిన భవాని శంకర్ ను ప్రత్యేకంగా అభినందించారు.

Read More

భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్.

దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్​ హబ్​గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం దావోస్​లో యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రిన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రిన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్ తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నెదర్లాండ్స్‌ కు…

Read More

పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి.

రాష్ట్రాల ప్రగతి ప్రణాళికలపై తెలంగాణ సీఎం, ఏపీ మంత్రి చర్చలు -తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పరిశీలించాలని ఏపీ విద్యామంత్రిని కోరిన తెలంగాణ సీఎం పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. దావోస్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలిశారు. ఈ సందర్భంగా సీఎంను మంగళగిరి శాలువాతో సత్కరించి, జ్ఞాపిక‌ను అందజేశారు….

Read More