ఉర్సు ఉత్సవాలలో దామోదర్ రాజనర్సింహ.

Spread the love

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రం లోని ప్రముఖ దర్గా హజరత్ షాహిద్ అల్లా ఖాద్రి దర్గా 198 వ ఉర్సు ఉత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గోన్నారు . దర్గాను దర్శించుకొని ప్రార్థన లు నిర్వహించారు . మత పెద్దలు నిర్వహించిన కార్యక్రమం లో పాల్గోన్నారు . దర్గా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు .

ఈ కార్యక్రమం లో దర్గా పీఠాధిపతి , అల్ ఇండియా జమ్యూతుల్ ముషాయాఖ్ అధ్యక్షులు సయ్యద్ షా అహ్మద్ నూరుల్లా హస్ని హుసేని ఖాద్రి , జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మజ్జుర్ , స్థానిక సర్పంచ్ సుధాకర్ ., మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్ , ఏఎంసీ వైస్ చైర్మన్ సత్యనారాయణ , ఆర్టిఏ మెంబర్ మల్లారెడ్డి , ఉప సర్పంచ్ శంకర్ , మని కిషన్ , మండలానికి చెందిన వివిధ గ్రామాల సర్పంచ్ లు , ఉప సర్పంచ్ లు , కార్యకర్తలు , మైనారిటీ నాయకులు పాల్గోన్నారు .


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *