వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అందోల్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం భూనీళా సమేత శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవం లో పాల్గోన్నారు . సామాన్య భక్తులతో కలసి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం, శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
ఈ కార్యక్రమం లో మార్కెఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి ,సురేందర్ గౌడ్ , S . కృష్ణా రెడ్డి , చిట్టిబాబు , రామకృష్ణ , ప్రవీణ్, మున్నూరు కిషన్ , ప్రదీప్ గౌడ్ లు పాల్గోన్నారు .
