తల్లుల గౌరవానికి నాంది.

Spread the love

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో చిన్న పిల్లతో జాతరకు వచ్చే మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన (బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్) శిశువులకు పాలిచ్చే గది రాష్ట్ర మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క ,జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్ శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు*

మేడారం జాతరలో బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి శిశువులకు పాలిచ్చే గదిని ప్రారంభిస్తున్నామని జాతరలో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ వినియోగించుకోవాలని మంత్రి సీతక్క అన్నారు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *