మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన యాదగిరిగుట్ట నూతన ఈవో భవాని శంకర్.

Spread the love

యాదగిరిగుట్ట నూతన ఈవో భవాని శంకర్ శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఇటీవల కన్ఫర్డ్ ఐఏఎస్ గా ప్రమోషన్ పొందిన భవాని శంకర్ ను ప్రత్యేకంగా అభినందించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *