రాజేంద్రనగర్ లో అగ్రి బిజ్ కాంపిటీషన్ 2026.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న “అగ్రిబిజ్ కాంపిటిషన్–2026” కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. “కల్టివేటింగ్ ఐడియాస్ … హార్వెస్టింగ్ ఫ్యూచర్స్ ” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ పోటీలు యువతలో వ్యవసాయ రంగంపై సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయబడ్డాయి.ఈ పోటీల్లో అగ్రిబిజినెస్ ఆవిష్కరణలు, అగ్రి-టెక్ & ఏ ఐ పరిష్కారాలు, వాతావరణ మార్పులకు అనుగుణమైన స్థిరమైన వ్యవసాయం, అగ్రి-ఎంటర్‌ప్రెన్యూర్షిప్ వంటి విభాగాలలో విద్యార్థులు తమ ప్రాజెక్టులు ప్రదర్శిస్తున్నారు.అదనంగా…

Read More

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన టెక్ కంపెనీల సీఈఓలు.

ఆడోబ్ సీఈఓ శాంతనూ నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే, ఆరామ్కో ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహ్మాన్ ఐతుకైర్ తో సీఎం సమావేశం లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్ ఆధార్ ఫౌండర్ సీటీఓ శ్రీకాంత్ నాదముని, కాలిఫోర్నియాకు చెందిన ఖోస్లా వెంచర్స్ ఎండీ వినోద్ ఖోస్లాతో ముఖ్యమంత్రి వరుస భేటీలు

Read More

బీసీ సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ

పాల్గొన్న బీసీవై పార్టీ పీఏసీ మెంబర్ బొడ్డు వెంకన్న యాదవ్, వివిధ సంఘాల నాయకులు తెలుగు రాష్ట్రాల్లోని బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, అధికారమే ధ్యేయంగా భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న అమరావతిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పూలే, అంబేడ్కర్-మండల్, కర్పూరీ ప్రాంగణంలో బీసీ సింహ గర్జన నిర్వహించనున్నట్లు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు బొడ్డు వెంకన్న యాదవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక…

Read More

యువ ఆప‌ద మిత్రుల‌తో స‌మాజానికి భ‌రోసా3వ బ్యాచ్ శిక్ష‌ణ‌లో హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ దిశానిర్దేశం.

ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు.. ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డంలో యువ ఆప‌ద మిత్రులు ప్ర‌ధాన పాత్ర పోషించాల‌ని హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ శ్రీ వ‌ర్ల పాప‌య్య గారు అన్నారు. వ‌ర‌ద‌లు, అగ్ని ప్ర‌మాదాలు ఇలా ప్ర‌మాద స‌మ‌యంలో స్థానికంగా ఉండే మీరే తక్షణ సహాయం అందించే సమర్థ నాయ‌కులుగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. “యువ ఆపద మిత్ర” మూడవ బ్యాచ్ శిక్ష‌ణ‌ను హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్రారంభించి ప్ర‌సంగించారు. ఫిబ్రవరి 18 నుంచి 24 వ తేదీ వ‌ర‌కూ హైడ్రా ఇచ్చే…

Read More

కామారెడ్డి బీ సీ డిక్లరేషన్ అమలు చేయండి.

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా బీసీల సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించడంతోపాటు చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ తీసుకురావాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు నేడు హైదరాబాదులో పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు ఈ సందర్భంగా బీసీ బడ్జెట్…

Read More

రోడ్లు భవనాలు శాఖ 2026-27 వార్షిక బడ్జెట్ ప్రపోజల్స్ పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష.

పాల్గొన్న స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్,ఈఎన్సి లు మోహన్ నాయక్,జయ భారతి,సి.ఈ లు శ్రీనివాస్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి,వసంత్ నాయక్,బి.వి రావు,లింగారెడ్డి,నర్సింగ్ రావు, పలువురు ఆర్ అండ్ బి అధికారులు.. గత ఏడాది బడ్జెట్… పనుల పురోగతి..విడుదలైన నిధులపై కూలంకషంగా చర్చించిన మంత్రి.. రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు భవనాలు శాఖ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉండాలి రీజినల్ రింగ్ రోడ్డు లాంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టులపై ప్రధాన దృష్టి సారించాలి…

Read More

స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి: నరేష్ యాదవ్.

రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మైలార్ దేవ్ పల్లి డివిజన్ ఆప్కో కాలనీలో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గాజుల నరేష్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లడం తో వెంటనే స్పందించిన నరేష్ యాదవ్ సంబంధిత అధికారులతో చర్చించి శనివారం సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా బస్తి వాసులందరూ నరేష్ యాదవ్ ను అభినందించారు రాబోయే రోజుల్లో జీ హెచ్ఎంసీ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్…

Read More

దేశీ కుక్కపిల్లల దత్తతకు నగర ప్రజలు ముందుకు రావాలి:మంత్రులు సీతక్క, కొండా సురేఖ.

దేశీ కుక్క పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలనిమంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ రేణుకా చౌదరి లు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బి ఎ హీరో ,దత్తత తీసుకోండి, షాపింగ్ వద్దు ( ” Be a Hero. Adopt, Don’t Shop”) నినాదంతో బంజారా హిల్స్ కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) పార్కులో శనివారం ఉదయం నుండి కుక్కపిల్లల దత్తత మేళా జీహెచ్ఎంసి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ…

Read More

బెల్లంపల్లిలో బీఆర్ఎస్‌కు మరింత బలం: పార్టీలో చేరిన పలువురు కౌన్సిలర్లు.

బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. శనివారం బెల్లంపల్లికి చెందిన పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన వారికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి అధికారికంగా బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. వీరితో పాటు బీజేపీకి చెందిన 34వ…

Read More

మాతృదేవోభవ అనాధశ్రమానికి కె.ఎల్.ఆర్ చేయూతఅభాగ్యుల గూడు కోసం రూ.10 లక్షల విరాళం.

అభాగ్యుల గూడు కోసం పేదల పెన్నిధి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మానవత్వం చాటుకున్నారు.జిహెచ్ఎంసి పరిధి నాదర్ గుల్ డివిజన్ పరిధిలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు.నాదర్ గుల్ లోని మాతృదేవోభవ అనాధ ఆశ్రమాన్ని ఈ సందర్భంగా సందర్శించారు. మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వారిని, అభాగ్యులను చేరదీస్తున్న ఆశ్రమ నిర్వాహకులు గట్టు గిరిని అభినందించారు. నూతన భవన నిర్మాణానికి తనవంతు సహాయంగా రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.కేఎల్ఆర్ ట్రస్ట్ నుంచి…

Read More