హైద్రాబాద్ తెలంగాణ కానుక
శివసేన తెలంగాణ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ తెలంగాణలో ఎవరికి ఎటువంటి పదవులు లేవని తెలంగాణ శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ స్పష్టం చేశారు.ఈ మేరకు ఆయన నేడొక ప్రకటనను విడుదల చేసారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు పోస్ట్లు వేసుకుంటున్నారు అది మాకు సంబంధం లేదు
కాబట్టి ప్రస్తుతం తెలంగాణలో శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ ఆధ్వర్యంలో తెలంగాణలో పార్టీ నడుస్తుంది
తెలంగాణ రాష్ట్ర లో వెంకటేష్ బాతురాజ్ ఇంచార్జి మరియు
హైదరాబాద్ పార్లమెంట్ అధ్యక్షులుగా మల్కాన్ సుదర్శన్ నియమించడం జరిగింది నికిత ఎవరికీ పోస్టులు ఇవ్వలేదు వాళ్ళు పెట్టుకున్న పోస్టుల్ని రద్దు చేశాము అరవింద్ సావంత్ పార్లమెంట్ సభ్యులు మరియు తెలంగాణ ఇంచార్జ్ ఆదేశానుసారం
ఈ పాత కమిటీలు అన్ని రద్దు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ మూడు పోస్టులు తప్ప మిగతా ఎటువంటి ఎవరికి పోస్టులు లేవు
కొత్తవారికి ఎవరికైనా పోస్ట్లు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఏం ప్రకటిస్తాం అని పేర్కొన్నారు.
