పలు వివాహాలు, గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్న లక్ష్మీశ్రీ,

Spread the love

మణికొండ తెలంగాణ కానుక

మణికొండ, నార్సింగి, శంషాబాద్ ప్రాంతాల్లో నిర్వహించిన పలు వివాహాలు, గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్న నార్సింగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీశ్రీ ఈ సందర్భంగా నూతన వధూవరులకు, నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ప్రజలతో ఆత్మీయంగా మమేకమవుతూ, వారి కుటుంబ శుభకార్యాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని లక్ష్మీశ్రీ తెలిపారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *