హైదరాబాద్ తెలంగాణ కానుక
శ్రీ జగన్నాథ్ రథయాత్ర, ఈనెల, 16వ తేదీన, మధ్యాహ్నం, ప్రారంభమవుతుందని, నిర్వాహకులు వెల్లడించారు, సాయంత్రం 6 గంటలకు, స్వామి వారి చెప్పన్ బోగ్ దర్శనము, భక్తులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు, అందులో భాగంగా, 56 రకాల, నైవేద్యాలను, స్వామివారికి, సమర్పించడం జరుగుతుందన్నారు. సోమవారం సాయంత్రం, జుమ్మ రాజ్ బజార్ లోని, కాకి అకాడ, జగన్నాథ్ మఠంలో,, రథోత్స వ, వేడుకల బ్రోచర్ ను, ఘనంగా ఆవిష్కరించారు, ఈ సందర్భంగా,, నిర్వహించిన విలేకరు సమావేశంలో, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, వివరాలను వెల్లడించారు, పీఠాధిపతి, శ్రీ మహంతు అమృత్ దాస్ కాకిజీ మహారాజ్, వివరాలను వెల్లడించారు,,,, దేశంలోనే తొలిసారిగా పూరిలో నిర్వహించే రథోత్సవాన్ని తలపించే విధంగా నగరంలో ఈ ఉత్సవాలను, కన్నుల పండుగ నిర్వహిస్తున్నామని, తెలిపారు, నగర శివారు ప్రాంతాల నుంచి తరలివచ్చే, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, వెల్లడించారు, సాయంత్రం రథోత్సవ ఊరేగింపు, ఆలయ పరిసరాల్లో, కొనసాగుతుందని, తెలియజేశారు, ఈ ఉత్సవాలకు, మాజీ గవర్నర్, బండారు దత్తాత్రేయ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఆయన, తెలిపారు భక్తులు వేలాదిగా తరలివచ్చి, జగన్నాధుని దివ్యదర్శనం, తీర్థప్రసాదాలు స్వీకరించి ముక్తి పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో, గోపాల్ దాస్ రాటి, బిహారి లాల్ యాదవ్, రమేష్ లాల్ యాదవ్, జగన్నాథ్ ధరక్, అవినాష్ దేవుడా, రూప్ నాయన్ ధరక్, వినోద్, గిరిరాజ్ మిశ్రా, విజయ్, రాధా కిషన్, బంకట్ లాల్ అటల్, శ్రీ కిషన్, నిఖిల్ బియాని, మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.
