ఒడిశా గవర్నర్ ను కలిసిన బీజేపీ తెలంగాణరాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ డాక్టర్ ప్రభా గౌడ్,

Spread the love

హైద్రాబాద్ తెలంగాణ కానుక

ఒడిశా రాష్ట్ర గవర్నర్ డా. కంభంపాటి హరిబాబుని బీజేపీ తెలంగాణ రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్ డాక్టర్ ప్రభా గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆమె ఆయనకు శాలువా కప్పి పులా గుచ్ఛం ఇచ్జి ఆభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ పరంగా దేశ రాజకీయాలు మొదలగు అంశాలపై ఆత్మీయంగా చర్చించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *