117 సీట్లు గెలిపించుకునే ప్లాన్ రేవంత్ రెడీ చేశాడు
రేవంత్ వ్యూహాలు, నిర్ణయాలకు మా మద్దతు ఉంటుంది
రేవంత్ ఆలోచనలతో మాకు ఏకాభిప్రాయం ఉంటుంది
సీట్లు ఎవరికి ఇవ్వాలనే అంశం సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది
అధిస్థానం హరీష్ పై పోటీ చేయమంటే సిద్ధమే
నేను సంగారెడ్డిలో పోటీ చేయనన్నాను కానీ వేరే దగ్గర పోటీ చేయనని చెప్పలేదు*
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి
హైద్రాబాద్ తెలంగాణ కానుక
రేవంత్ రెడ్డి ఆట మొదలు పెట్టాడు
117 సీట్లు గెలిపించుకునే ప్లాన్ రేవంత్ రెడీ చేశాడు
రేవంత్ వ్యూహాలు, నిర్ణయాలకు మా మద్దతు
రేవంత్ ఆలోచనలతో మాకు ఏకాభిప్రాయం ఉంటుందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి తెలిపారు.శనివారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ
సీట్లు ఎవరికి ఇవ్వాలనే అంశం సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది
ఇంత ముందు ఎన్నికల గురించి ఆలోచించడం సరైన ఆలోచనే
రెండవ సారి ప్రభుత్వం తెచ్చేందుకు నిర్ణయాలు తీసుకునే హక్కు రేవంత్ కి ఉందన్నారు.
ఎవరి సర్వేలు వారికి అనుకూలంగా చేస్తారు
సర్వేలను చూసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు
ఎమ్మెల్యేల పనితీరు దృష్టిలో పెట్టుకునే సీఎం పలువురికి సూచనలు ఇస్తున్నారు
నేను సంగారెడ్డిలో పోటీ చేయను అన్నాను
వేరే దగ్గర పోటీ చేయనని చెప్పలేదన్నారు.
సంగారెడ్డి నియోజకవర్గం లేడీ ఉన్నా, జనరల్ ఉన్నా నిర్మలనే క్యాండేట్
సీఎం సూచనలతో ఎమ్మెల్యేలు అలెర్ట్ అవుతున్నారు
సీఎం చెప్పడంతో పలువురు ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకుంటున్నారు
సీఎం చెప్పిన తర్వాత కూడా తీరు మారకపోతే సీటు ఇవ్వాలో లేదో సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జీ నిర్ణయం తీసుకుంటారన్నారు.
అపోజిషన్ ఎప్పుడూ రూలింగ్ పార్టీని ఎటాక్ చేస్తుందిరాజకీయ నీతి కూడా అదేకేసీఆర్ మొదటిసారి సీఎం అయినప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సర్వేలు చెప్పాయి
యాక్టివ్ లేని వాళ్ళని సీఎం రేవంత్ అలెర్ట్ చేస్తున్నారు
అలెర్ట్ చేసిన తర్వాత కూడా తీరు మార్చకపోతే వేటు తప్పదు
మేమే తోపులు అంటే నడవదు
పెద్ద పెద్ద తోపులను కూడా పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి
సిట్టింగ్ ఎమ్మెల్యే తోపు కాదు సీఎం, పీసీసీ చీఫ్, ఇంచార్జీ మాత్రమే తోపులు
రాజకీయాల్లో
పర్మినెంట్ గా ఎవరూ తోపులు ఉండరన్నారు.
అధిస్థానం హరీష్ పై పోటీ చేయమంటే సిద్ధమే
అధిస్థానం సిద్దిపేటలో పోటీ చేయమంటే తప్పకుండా చేస్తానన్నారు
