మంత్రి నారా లోకేష్ ను కలిసిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక.

మంగళగిరికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక కుటుంబ సభ్యులతో సహా ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఇటీవల ఇస్తాంబుల్ లో జరిగిన ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పపర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో బొల్లినేని చంద్రిక +84 కేజీ సీనియర్ విభాగంలో ఓవరాల్ బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా బొల్లినేని చంద్రికను మంత్రి లోకేష్ అభినందించారు. భవిష్యత్ లో అన్ని విధాల అండగా ఉంటామని…

Read More

వేడుకగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు సంబరాలు.

నంద్యాల జిల్లా ప్రజల గొంతుకై, భారత పార్లమెంట్ లో జిల్లా ప్రజల సమస్యలు ప్రస్థావిస్తూ, జిల్లా అభివృద్ధిలో కీలక భాగస్వామికగా మారి, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా నాయకురాలుగా, డైనమిక్ లీడర్గా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నిలిచారని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మార్క్ ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి అన్నారు. ఆదివారం నంద్యాల బొమ్మలసత్రంలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కార్యాలయంలో సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి…

Read More

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కార్టూనిస్ట్ శ్రీధర్.

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఈనాడు మాజీ కార్టూనిస్ట్ శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తరులు జారీ చేసింది. ఆయన మాస్ కమ్యూనికేషన్ల సలహాదారుగా నియమితులయ్యారు. రెండేళ్ల కాలానికి ఆయనను ప్రభుత్వం ఈ పదవిలో నియమించింది. సమాచార ప్రచార విభాగానికి సంబంధించి ఆయన కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.

Read More

తిరుపతికి రేవంత్ రెడ్డి.

ప్రత్యేక విమానంలో కుటుంబసమేతంగా హైదరాబాద్ నుండి తిరుపతి చేరుకున్న రేవంత్ రెడ్డి తిరుపతి విమానాశ్రయంలో రేవంత్ రెడ్డికి పసుపు రంగు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికిన టీడీపీ మంత్రులు.

Read More

మన సంస్కృతి-సంప్రదాయాలను మరిచిపోవద్దు: చంద్రబాబు.

• ఆధునాతన విధానాల్ని అందిపుచ్చుకోవాలి…విలువలను కాపాడుకోవాలి.• విద్యార్థులందరూ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.• నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి… టెక్నలాజీని అందిపుచ్చుకోవాలి.• ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.• అడిషనల్ కోర్సులు చేపట్టండి…నిరంతరం నేర్చుకునే అంశంపై ఫోకస్ పెట్టండి.• విద్యార్థులు కెరీర్ మీద దృష్టి పెట్టండి.• విద్యతో పేదరికాన్ని జయించవచ్చు… అప్పుడు సంపద ఆటోమేటిగ్గా వస్తుంది• ప్రాణత్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాల పిల్లలకు ఈ విద్యా సంస్థల ద్వారా విద్యను అందిస్తున్నాం.• దేశం మెచ్చే విధంగా విద్యా…

Read More