వివాహ వేడుకలు హాజరైవధూవరులను ఆశీర్వదించిన సీఎం

Spread the love

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డ రాజేంద్రనగర్‌లోని మల్లికా గార్డెన్స్‌లో షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ మేనకోడలు రాణి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *