ఉచిత వైద్య శిబిరం.

Spread the love

నిజాంపేట మండలం నగరం తాండ మరియు నగరం గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ గ ఉచిత హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి తగు సూచనలు సలహాలు అందించి తగిన టాబ్లెట్స్ ఉచితంగా అందించారు మా తండాకు వచ్చి మా ఆరోగ్య సమస్యలు తెలుసుకొని మందులు ఇచ్చినందుకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి గొప్ప నాయకుడే కావాలని జగదాంబ దేవి సేవలాల్ మహారాజ్ ఆశీస్సులు ఉండాలని దీవించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తండావాసులు మరియు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించిన లీలా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *