బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్.జె.డి నేత తేజస్విని యాదవ్ కు ఘన స్వాగతం

Spread the love

హైద్రాబాద్ నవంబర్ 3;(తెలంగాణ కానుక);ఈ నెల 4 న ఎన్టీఆర్ స్టేడియం లో జరిగే సదర్ కార్యక్రమంలో పాల్గొన్నడానికి నగరానికి విచ్చేసిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్.జె.డి నేత తేజస్విని యాదవ్ ను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో కలసిన బీసీ ఎం.పీల ఫోరం మాజీ కన్వీనర్ వి.హనుమంతరావు, ఎంపీలు సురేష్ షెట్కర్, అనిల్ కుమార్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్ ఇతర నాయకులు..


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *