బయ్యారం,తెలంగాణ కానుక,నవంబర్ 3.
ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పర్సన్ ఇన్‌చార్జిగా వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ వి.పద్మావతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవీకాలం అక్టోబర్ 8వ తేదీతో ముగియడంతో,నూతనంగా ఆమెను పర్సన్ ఇన్‌చార్జిగా నియమించారు.ఈ మేరకు నవంబర్ 2వ తేదీన ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.ఈ విషయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్ అధికారి (డీఎంవో)ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి అలీమ్
