53 కొవ్వొత్తులు వెలిగించిన నారా లోకేష్,

Spread the love

మూడేళ్ల క్రితం చంద్రబాబు ని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు నిర్బంధించిన చీకటి కాలానికి నిరసనగా
బుధవారం మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిజం గెలిచింది పేరుతో 53 కొవ్వొత్తులు వెలిగించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *