న్యూఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘స్వర్ణాంధ్ర @ 2047’ అంశంపై నిర్వహించిన ‘ఫైర్‌సైడ్ చాట్’ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అర్జిత్ సేన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరికం నిర్మూలన జరుగుతుంది. ఉద్యోగాల కల్పనే మా ఏకైక అజెండా. అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు స్పీడ్ ఏపీ కల్చర్ గా మారింది. ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేయడమే ప్రథమ ప్రాధాన్యత అని చెప్పాను.
స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన లోకేష్
