ఘనంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వీడ్కోలు

Spread the love

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. సహచర ఐపీఎస్ అధికారులతో కలిసి డీజీపీకి సాదర వీడ్కోలు పలికారు. రాష్ట్ర పోలీసు శాఖ అభివృద్ధికి, శాంతిభద్రతల పరిరక్షణకు శివధర్ రెడ్డి అందించిన సేవలను కొనియాడారు. ఆయన నాయకత్వం పోలీసు శాఖకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *