రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి
ఇంటి పన్ను విషయంలో బాధితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడు
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగి బిల్ కలెక్టర్‌ను ట్రాప్ చేసిన ఏసీబీ
డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు
అధికారులు లంచం అడిగితే వెంటనే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని సూచన
