కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్,తదితరులు
ఉక్కు మహిళ ఇందిరాగాంధీకి ఉక్కు విగ్రహం ఏర్పాటు కావడం చారిత్రాత్మక శుభపరిణామం
దేశ ప్రయోజనాల కోసం దృఢమైన, ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్న నాయకురాలు ఇందిరాగాంధీ
దేశానికి దశ, దిశ చూపిన దూరదృష్టి గల మహానేత
సాహసోపేతమైన నిర్ణయాలకు చిరునామాగా నిలిచిన ఇందిరాగాంధీ
బ్యాంకుల జాతీయకరణ చేసి సామాన్య ప్రజలకు ఆర్థిక శక్తిని అందించిన నాయకురాలు
నిజమైన ప్రజాస్వామ్య పాలనను దేశానికి అందించిన మహానాయకురాలు
అపూర్వమైన చరిష్మా, సమ్మోహన శక్తి కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గాంధీ, నెహ్రు జైలు జీవితం గడిపారూ
బీజేపీ అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శ
గాంధీ–నెహ్రూ కుటుంబ చరిత్రను చెరిపివేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్న ఆరోపణ
రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని అమలు చేయాలని బీజేపీ ప్రయత్నం
కులం, మతం పేరుతో బీజేపీ దేశాన్ని విభజించే కుట్ర
తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం మహిళా కేంద్రంగా పాలన కొనసాగిస్తోంది
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి
