బాపూజీ జయంతి కమిటీ సభకు వైస్ చైర్మన్లు గా తిరందాస్ యాదగిరి

Spread the love

హైద్రాబాద్ సెప్టెంబర్ 25:(తెలంగాణ కానుక)
బాపూజీ జయంతి కమిటీ సభకు వైస్ చైర్మన్లు గా నేషనల్ ప్రెసిడెంట్ తిరందాస్ యాదగిరి వైస్ ప్రెసిడెంట్ గా గోలి వినోద్ కుమార్ లు నియమియులైనారు.ఈ సందరణంగా ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు
ప్రత్యేకంగా బి.సి. సంక్షేమ & రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ కు కృతజ్ఞతలు టిలిపారు.
27వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే బాపూజీ జయంతి వేడుకలకు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *