• వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టడంతో కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి
• కేంద్రం అందించిన ఆర్ధిక సాయం, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు, స్టీల్ ప్లాంట్ కార్మికులు-ఉద్యోగుల పట్టుదల, శ్రమతో లాభాలు సాధ్యమయ్యాయని కుమారస్వామికి వివరించిన సీఎం
• వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు సాధించడంతో పాటు, పూర్తి స్థాయి సామర్ధ్యం మేర పనిచేస్తోందని చెప్పిన సీఎం
• ఆర్ఐఎన్ఎల్ విషయంలో భవిష్యత్‌లోనూ ఇంతే తోడ్పాటు, సహకారాన్ని అందించాలని కేంద్రాన్ని కోరిన సీఎం చంద్రబాబు
కేంద్ర ఉక్కు శాఖా మంత్రి హెచ్ డీ కుమారస్వామితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
